Rajamouli fantasy adventure

Mahesh Babu Post Varanasi Plans

Mahesh Babu: వారణాసి తరువాత మరోటి సిద్ధం చేసిన మహేష్.. బాబు సూపర్ ఫాస్ట్!!

Mahesh Babu :సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ చిత్రం ప్రస్తుతం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను రాజమౌళి హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇది ఒక Epic fantasy యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతోంది. ఈ…