Baahubali: బాహుబలి తీసి ఉండకపోతే పొన్నియిన్ సెల్వన్ తీసే వాణ్ణి కాదు.. మణిరత్నానికి ధైర్యం ఇచ్చిన రాజమౌళి!!
Baahubali: తెలుగు సినిమా ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అద్భుత చిత్రం #Baahubali. ఇప్పటికీ కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చూపిన అద్భుతమైన విజువల్ వండర్ కథలోని బలమైన భావోద్వేగం ప్రతి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం ఇవన్నీ కలిపి భారతీయ సినిమా చరిత్రను మలిచాయి. ఈ సినిమా పాన్ ఇండియా (Pan India) కాన్సెప్ట్‌కు ఒక గేమ్ ఛేంజర్ గా నిలిచింది. Mani Ratnam Praises SS Rajamouli’s Baahubali … Read more