Rakul Preet interview

Rakul Preet Singh comeback news

Rakul Preet Singh: లక్ లేని రకుల్..రీ ఎంట్రీ ని టాలీవుడ్ పట్టించుకుంటుందా?

Rakul Preet Singh:బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ వైపు చూపు సారించినట్టు తెలుస్తోంది. Kondapolam తర్వాత ఆమె పూర్తిగా Bollywoodలో బిజీ అయి, అక్కడ దాదాపు తొమ్మిది సినిమాలు చేశారు. కానీ ఆ సినిమాల్లో ఒక్కటీ హిట్ కాకపోవడంతో, ఆమె కెరీర్ కొంత డౌన్‌ఫేజ్‌లోకి వెళ్లింది. De…