YSRC Vision: రామాయపట్నం పోర్టుపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్లో పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ లక్ష్యంగా గత ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టును కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు అధికారికంగా ‘కస్టమ్స్ పోర్టు’గా నోటిఫై చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామం రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా పడిన కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు. YSRC Vision Results In Development గత … Read more