Rana become a father

Another star Hero who is about to become a father

Hero: తండ్రి కాబోతున్న మరో స్టార్ హీరో.. కానీ ఒక్క కండిషన్..!

Hero: ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటూ పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలతో హ్యాపీగా గడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. మొదట క్లింకార కి జన్మనిచ్చిన ఉపాసన మళ్లీ తల్లైంది.ఇక ఈసారి డబల్ అంటే…