YS Jagan: హైద‌రాబాద్ లో జ‌గ‌న్ ఎంట్రీ..రప్పా రప్పా పోస్ట‌ర్ల క‌ల‌క‌లం

Ys Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమా ఇండస్ట్రీలో హీరో కంటే ఎక్కువ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది. అయితే అలాంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా హైదరాబాద్ వచ్చారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొనేందుకు ప్రత్యేక విమానంలో తాడేపల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. YS Jagan YS Jagan rappa rappa … Read more