Rashmika Girlfriend Award

Gaddar Film Awards 2025 Winners List

Gaddar Film Awards: ఉత్తమ నటుడిగా నాగచైతన్య.. రష్మిక మందన్నకు ఉత్తమ నటి!!

Gaddar Film Awards: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025” విజేతల వివరాలను అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఈ అవార్డుల పూర్తి జాబితాను విడుదల చేస్తూ, 2025 ఏడాదికి సంబంధించి ఎంపికైన చిత్రాల వివరాలను వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ…