Raviteja Irumudi: ఏ ఆడకూతురులో అయినా నా కూతురిని చూసుకుంటా!
మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అపురూపమైన అనుబంధాన్ని ప్రధాన కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను బుధవారం విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో ఓ కొత్త ఆసక్తి మొదలైంది. ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్లో రవితేజ పోషించిన తండ్రి పాత్రలో ఆవేశం, అభిమానం, ఆప్యాయతలు ఒకేసారి … Read more