Settlements Politics: సీమలో పెట్టుబడులను తరిమేస్తున్న సెటిల్మెంట్ దందాలు.. ఎంపీ తమ్ముడు–ఎమ్మెల్యే బెదిరింపుల కలకలం!!

Jagan's sensational decision 11 YCP Settlements Politics Scare Away Investors

Settlements Politics: రాయలసీమ అభివృద్ధికి ఇప్పటికీ ఫ్యాక్షన్ రాజకీయాలకంటే పెద్ద సమస్యగా political settlements మారాయి. పరిశ్రమలు స్థాపించాలనుకునే investors, పనులు చేపట్టే contractors నుంచి పర్సంటేజీలు వసూలు చేసే సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు ప్రత్యక్షంగా బెదిరింపులు ఉండేవి, ఇప్పుడు అవే వ్యవస్థీకృత రూపంలో percentage cultureగా మారాయి. ఇది సీమలో industrial growthకు పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది. Settlements Politics Scare Away Investors తాజాగా ఒక ఎంపీ తమ్ముడికి చెందిన కంపెనీ … Read more