Revanth Reddy: దేశ గౌరవాన్ని దెబ్బతీసిన రేవంత్ వ్యాఖ్యలు.. సైనికులపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు!!

Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో చేసిన ఒక వ్యాఖ్య రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. “పాకిస్తాన్‌లో బాంబులు వేయరు కానీ జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే corporate bombing చేస్తారంట” అని ఆయన చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి Bandi Sanjay తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు భారత సైనికుల త్యాగం మరియు ధైర్యాన్ని అవమానపరిచేవిగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ high command కూడా దృష్టి సారించింది. … Read more