LPG production: రిలయన్స్‌కు భారీ వాటా, వంట గ్యాస్ ఉత్పత్తిపై కేంద్రం ఆదేశాలు
LPG production లక్ష్యాలను నిర్దేశించిన కేంద్ర ప్రభుత్వం. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రిలయన్స్ సంస్థకు అత్యధికంగా గ్యాస్ ఉత్పత్తి కోటాను కేటాయించింది.

LPG production లక్ష్యాలను నిర్దేశించిన కేంద్ర ప్రభుత్వం. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రిలయన్స్ సంస్థకు అత్యధికంగా గ్యాస్ ఉత్పత్తి కోటాను కేటాయించింది.

₹16,350 కోట్ల JSW స్టీల్ ప్లాంట్తో రాయలసీమలో పారిశ్రామిక విప్లవం మొదలైంది. ₹4.58 లక్షల కోట్ల పెట్టుబడులు, 3.57 లక్షల ఉద్యోగాలతో ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద తయారీ హబ్గా మారనుంది.