Konda Susmita: రేవంత్ ప్ర‌భుత్వం బండారం బ‌య‌ట‌పెట్టిన కొండా సుస్మిత ?

Konda Susmita: రాత్రి రాత్రికే రేవంత్ ప్ర‌భుత్వం బండారం బ‌య‌ట‌పెట్టారు కొండా సుస్మిత ? సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై విరుచుకు పడ్డ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత… బండారం బ‌య‌ట‌పెట్టారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డిలు కలిసి మా కుటుంబం మీద కుట్ర చేస్తున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కొండా సుస్మిత‌. … Read more