Revanth Reddy: భారత్ సమిట్ విమర్శలపై సీఎం రేవంత్ కౌంటర్.. 70 దేశాల ప్రతినిధుల హాజరుపై ఏమన్నారంటే
తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా నిర్వహిస్తున్న భారత్ సమిట్‌పై వస్తున్న విపక్షాల విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. 70 దేశాల ప్రతినిధులు హాజరైనట్లు వెల్లడించారు.