Revanth Reddy: జాతీయ రహదారుల నిధుల కోసం కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ.. అసలేం కోరారంటే

Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని హిటెక్స్‌లో జరిగిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 85వ వార్షిక సదస్సు ప్రారంభం తర్వాత కేంద్రమంత్రి…