Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో 90 సీట్ల లక్ష్యమంటూ రేవంత్ రెడ్డి క్లాస్.. కీలక ఆదేశాలు!?
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు, కోటి ఓట్లే లక్ష్యంగా పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.