GO 59 Land Scam: జీవో 59 భూముల కుంభకోణం.. ఆఖరి నాలుగు నెలల్లోనే భారీ స్కామ్!!
GO 59 Land Scam:తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల బదలాయింపు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. G.O. 59 ముసుగులో దాదాపు 50 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా ధారాదత్తం చేశారనే ఆరోపణలు వెల్లువలెత్తుతున్నాయి. ముఖ్యంగా గత పాలన ముగిసే ఆఖరి నాలుగు నెలల్లోనే అర్ధరాత్రి పూట ఫైళ్లపై సంతకాలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా వందల ఎకరాల భూములను బదలాయించినట్లు సమాచారం. ఈ Midnight Transfers … Read more