Robo cop: విశాఖ సిటీ రైల్వే స్టేషన్లో ‘రోబో కాప్స‌…కార‌ణం ఇదే!

Robo cop

Robo cop: రైల్వే శాఖ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైల్వే స్టేషన్ లో కొత్తగా రోబో కాప్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది రైల్వే శాఖ. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఈ రోబో కాప్ ను ప్రవేశపెట్టారు. ఈ రోబో కాప్ ను చూసి జనాలు సంబరపడిపోతున్నారు. చాలా మంది సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఆర్ పి ఎఫ్ ఐ జి ఆలోక్ తదితరులు ఈ రోబో కాప్ ను ఆవిష్కరించడం జరిగింది. Robo cop … Read more