
Telangana BJP: బీజేపీలోకి వెళ్ళిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి అధ్వాన్నం..డిజాపాట్లు గల్లంతు ?
Telangana BJP: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. వాళ్లు నిలబెట్టిన అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారట. Telangana BJP Telangana BJP The situation…
