YCP Leaders abuse: CM రేవంత్ రెడ్డి ని దారుణంగా అవమానించిన వైసీపీ!!

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

Andhra Pradesh arrests continue: YCP official Yannamala Nagarjuna Yadav arrested for derogatory remarks against Telangana CM Revanth Reddy during a TV debate. Telangana police took him into custody from Guntur. This adds to the list of activists arrested for controversial social media comments.

Sakshi TV: జ‌గ‌న్ కు షాక్‌.. సాక్షి ఫోటోగ్రాఫర్‌పై కేసు న‌మోదు

Sakshi TV

Sakshi TV: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. సాక్షి ఫోటోగ్రాఫర్‌పై కేసు న‌మోదు అయింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్‌ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణపై కేసు న‌మోదు అయింది. విధులకు ఆటంకం కలిగించాడని తిరుచానూరు హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. Sakshi TV Case registered against witness Sakshi TV photographer సదరు ఫిర్యాదు మేరకు http://Cr.No. 06/2025 u/s 132, 351 BNS సెక్షన్ల కింద తిరుచానూరు పోలీస్ స్టేషన్‌ ఫోటోగ్రాఫర్ మోహన్ … Read more