Samantha Health

Samantha Health: సమంత ఆరోగ్య పోరాటంపై తాజా నిజాలు బయటకు!!

సమంత ఆరోగ్యం మరోసారి చర్చకు వచ్చింది. మయోసైటిస్‌తో ఆమె పోరాటంపై దర్శకురాలు నందిని రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో, కఠినమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌, disciplined lifestyle‌తో సమంత తన ఆరోగ్యాన్ని నియంత్రించుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్న తీరు అభిమానుల్లో ఆందోళనతో పాటు గౌరవాన్ని పెంచుతోంది.