
Spirit Villain: స్పిరిట్ మూవీలో ‘డాంగ్ లీ’ లేడా.. విలన్ గా వివేక్ ఒబెరాయ్!!
Spirit Villain: రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్‌లో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా త్వరలో ప్రారంభమవుతుంది. ఇది మాస్ పోలీస్ యాక్షన్ డ్రామా శైలిలో తెరకెక్కనుంది. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన వీడియోలో చిత్రంలోని కీలక సీన్ ఆడియోతో పాటు నటీనటుల వివరాలు కూడా రివీల్…

