Dhamal 4: 100 కోట్ల క్లబ్‌లోకి ధమాల్ 4.. విమర్శకులకు గట్టి సమాధానం!!

Dhamal 4: 100 కోట్ల క్లబ్‌లోకి ధమాల్ 4.. విమర్శకులకు గట్టి సమాధానం!!

అజయ్ దేవగణ్ ‘ధమాల్ 4’ బాక్సాఫీస్ వద్ద రెండో శుక్రవారం కూడా అబ్బురపరిచే వసూళ్లతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. విమర్శకుల ప్రశంసలు లేకపోయినా, ప్రేక్షకుల ఆదరణతో వీకెండ్‌లో మరింత భారీ వసూళ్లు ఆశిస్తోంది.