Congress: కాంగ్రెస్ కు బిగ్ షాక్‌..ధర్మపురి అరవింద్ సోదరుడు రాజీనామా ?

big-shock-for-congress-dharmapuri-arvind's-brother-resigns

Congress: కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ మాజీ మేయర్, ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ రాజీనామా చేయనున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎంత కష్టపడినా పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్య‌క్తం చేస్తున్నార‌ట ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్. Congress Big shock for Congress Dharmapuri Arvind’s brother resigns పార్టీ విధానాల వల్ల ఉన్న అసంతృప్తి, కార్యకర్తల ఒత్తిడి వల్ల రాజీనామా చేయనున్నట్లు సమాచారం … Read more