Team India: ప్రపంచ కప్‌కు ముందు టీమ్ ఇండియా ఈ తప్పులు సరిదిద్దుకోవాలి.. లేదంటే అంతే!!
Team India: భారత జట్టు రాబోయే World Cup ను దృష్టిలో ఉంచుకుని తక్షణం Batting Combination ను సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం టాప్ ఆర్డర్లో కనిపిస్తున్న Fluctuations జట్టుకు పెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా ఓపెనింగ్‌లో కలసిరాకపోవడం, ఆటగాళ్ల సహజ పాత్రలకు సరైన Role Clarity లేకపోవడం కారణంగా స్థిరత్వం దెబ్బతింటోంది. ఈ నేపధ్యంలో సెలెక్టర్లు జట్టులో కీలక మార్పులు చేయడం అత్యవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. Team India Needs Stronger Batting Strategy … Read more