Suriya: నవంబర్ 6న సూర్య కొత్త సినిమా విడుదల.. బజ్ లేదేంటి?

Suriya Yet: వరుస హిట్లతో ఫామ్‌లోకి వచ్చినా సూర్య కొత్త సినిమాకు క్రేజ్ పెరగడం లేదా?

హీరో సూర్య కథానాయకుడిగా జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీన్’ చిత్రం నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో ‘కరుప్పు’…