Sesame benefits

Sesame Seeds

Sesame Seeds: చిన్న గింజ‌లే అని లైట్ తీసుకోకండి..రోజుకు ఒక్క‌సారి తింటే బెడ్ రూంలో రెచ్చిపోవ‌డ‌మే?

Sesame Seeds: నువ్వులు మంచి పోషకాహారం. నువ్వులలో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నువ్వులు తిన్నట్లయితే ఎముకలు బలంగా తయారవుతాయి దంతాలు బలంగా ఉంటాయి. నువ్వులను ప్రతిరోజు ఒక స్పూన్ తిన్నట్లయితే శరీరానికి ఎన్నో రకాల లాభాలు చేకూరుతాయి. నువ్వులు తినడం వల్ల శరీరంలో చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది రక్తం…