Sesame Seeds: చిన్న గింజ‌లే అని లైట్ తీసుకోకండి..రోజుకు ఒక్క‌సారి తింటే బెడ్ రూంలో రెచ్చిపోవ‌డ‌మే?

Sesame Seeds

Sesame Seeds: నువ్వులు మంచి పోషకాహారం. నువ్వులలో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నువ్వులు తిన్నట్లయితే ఎముకలు బలంగా తయారవుతాయి దంతాలు బలంగా ఉంటాయి. నువ్వులను ప్రతిరోజు ఒక స్పూన్ తిన్నట్లయితే శరీరానికి ఎన్నో రకాల లాభాలు చేకూరుతాయి. నువ్వులు తినడం వల్ల శరీరంలో చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో రక్తం వేగంగా పెరగడానికి నువ్వులు ఎంతగానో సహాయం చేస్తాయి. మోనోపాజ్ అనంతరం మహిళలలో ఎదురయ్యే ఎముకల సమస్యలను నివారించడానికి నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. Sesame Seeds

Health and Nutrition Benefits of Sesame Seeds

నువ్వులు తినడం వల్ల మహిళలకు చాలా మంచిది. నువ్వులలో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. స్త్రీలలో ఉండే రక్తహీనత సమస్యలను మెరుగు పరుస్తాయి. స్త్రీల శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడానికి నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. నువ్వులు ప్రతిరోజు తినడం వల్ల చర్మానికి జుట్టుకు చాలా మంచిది. నువ్వులలో విటమిన్ ఈ, జింక్, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని, జుట్టును కాంతివంతంగా ప్రకాశవంతంగా తయారుచేస్తాయి. జుట్టు రాలడం లాంటి సమస్యలు మెరుగుపడతాయి. నువ్వులతో తయారు చేసిన నూనె జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం లాంటి సమస్యలు తొలగిపోతాయి. జుట్టు కాంతివంతంగా తయారు అవుతుంది. Sesame Seeds

Also Read: BRS: జూబ్లీహిల్స్ లో BRS ఓడితే..KTR రాజీనామా చేయడమేనా.. హరీష్ కు బాధ్యతలు ?

జుట్టు బలంగా, ఒత్తుగా, పొడవుగా మారుతుంది. నువ్వులు తినడం వల్ల చర్మం ఫిట్ గా తయారవుతుంది. నువ్వులు జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. నువ్వులలో మంచి కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. అవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. నువ్వులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఉదయం పూట ఒక చెంచాడు నువ్వులు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులను చాలా రకాల వంటకాలలో పొడి రూపంలో వేసుకొని తింటూ ఉంటారు. నువ్వులతో తయారు చేసిన లడ్డూలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులు, బెల్లం కలుపుకొని లడ్డూల రూపంలో తయారు చేసుకొని తిన్నట్లయితే బలంగా తయారవుతారు. చిన్నపిల్లలకు కూడా నువ్వుల లడ్డూలను తినిపించడం వల్ల వారి పెరుగుదలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటారు. వారి మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. రోజుకు ఒక్క‌సారి వీటిని తింటే, బెడ్ రూంలో రెచ్చిపోవ‌డ‌మే అంటున్నారు వైద్యులు. Sesame Seeds

Also Read: Jubilee Hills bypoll: మాగంటి గోపీనాథ్ కు అసలైన వారసులం మేమే..కాంగ్రెస్ స్కెచ్ అదుర్స్…

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu