
Prajwal Revanna: జైలులో అడ్డంగా దొరికిన మాజీ ఎంపీ షాకింగ్ వీడియో!
బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు ప్రాంగణంలో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దాచుకున్న రహస్యాలు బయటపడ్డాయి. జైలు అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆయన వద్ద నుంచి నిషేధిత వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జైలులో ఉన్న ప్రజ్వల్కు మరోసారి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న…

