Siddharth Dutta: గుర్రపు స్వారీ పోటీల్లో సిద్దార్థ్ దత్తా అదరగొట్టారు.. అసలేం జరిగిందంటే?

సిద్ధార్థ్ దత్తా మరియు గౌతమ్ సుజనాని హైదరాబాద్‌లోని గండిపేటలో ఉన్న హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (HPRC) వేదికగా శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్‌షిప్‌లో డ్రెస్సేజ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో సిద్ధార్థ్ దత్తా చిల్డ్రన్-I విభాగంలో అసాధారణ ప్రతిభను కనబరిచి ఏకంగా మొదటి రెండు స్థానాలను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఆయన విల్బర్ అనే గుర్రంపై 60.658 శాతం మార్కులతో ప్రథమ స్థానాన్ని … Read more