Siddu comedy style

Siddu Talks About Previous Movie Lessons

Siddu: ప్రతిసారి టిల్లు నే కనిపిస్తే ఎలా సిద్ధు.. బోల్డ్ సీన్స్ కోసం?

Siddu: యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, ‘డీజే టిల్లు’ మరియు ‘టిల్లు స్క్వేర్’తో వరుస హిట్లు అందించిన తర్వాత, తన డైలాగ్ కామెడీకి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ, ‘టిల్లు’ ఇమేజ్ (Image) వల్ల తన తదుపరి చిత్రం ‘జాక్’ డిజాస్టర్ (Disaster) అయింది. ఆ సందర్భంలో సిద్ధు తన పారితోషికం (Payment) కూడా తగ్గించాల్సి…