
Siddhu Jonnalagadda:’తెలుసు కదా’ ఎఫెక్ట్.. వెనకడుగేసిన సిద్ధు జొన్నలగడ్డ!!
Siddhu Jonnalagadda: యంగ్ హీరో Siddhu Jonnalagadda నటించిన Telusu Kada చిత్రానికి Mixed Response రాగా ఆయన వెంటనే మరో అప్డేట్ ఇచ్చారు. ముందుగా ఆయన “Kohinoor” అనే devotional thriller లో నటించబోతున్నారని చెప్పారు. ఆ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా రూపొందించే ప్లాన్ ఉన్నట్లు ప్రకటించబడింది. కానీ తరువాత Makers ఆ ప్రాజెక్ట్‌ను…
