Simhachalam Temple: సింహాచలంలో అపచారం.. ప్రసాదంలో నత్త తర్వాత మరో అపచారం.. భక్తుల ఆగ్రహం!!

Simhachalam Temple Security Breach Video Viral

Simhachalam Temple: విశాఖపట్నంలోని ప్రముఖ సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. “Soumya Diaries” అనే ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ స్వామివారి గర్భగుడిలోకి వెళ్లి, అత్యంత పవిత్రమైన Nija Rupam (నిజరూపం)ను వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆలయ నిబంధనల ప్రకారం గర్భగుడిలో ఫోటోలు లేదా వీడియోలు తీయడం నిషిద్ధం అయినప్పటికీ, ఈ సంఘటన జరగడం అధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతోంది. Simhachalam … Read more