Singer Sunitha: నా భర్తతో నీకేం సంబంధం.. సింగర్ సునీతని అవమానించిన మ్యూజిక్ డైరెక్టర్ భార్య.!
Singer Sunitha: సింగర్ సునీత ఈమె గాయకురాలిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించింది. కేవలం గాత్రమే కాకుండా తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికే ఐదు పదుల వయస్సు దగ్గరికి వస్తున్నా కానీ 20 ఏళ్ల యువతుల కనిపించడం ఆమె స్పెషాలిటీ. ఆమె నటనా రంగంలో అడుగుపెట్టలేదు కానీ ఒక హీరోయిన్ ఏ విధంగా మెయింటైన్ చేస్తుందో ఆ విధంగా ఆమె లుక్ ఉంటుంది. అలాంటి సింగర్ సునీత తెలుగు ఇండస్ట్రీలో వందలాది పాటలు … Read more