Sleeping Pills: నిద్ర కోసం మాత్రలు వాడుతున్నారా…అయితే ప్రమాదమే ?

Sleeping Pills: నిద్ర పట్టేందుకు కొంతమంది నిద్ర మాత్రలు వాడుతూ ఉంటారు. అయితే నిద్ర మాత్రలు వాడకూడదని చాలామంది వైద్యులు చెబుతూనే ఉంటారు. వైద్యుల సూచనల మేరకు మాత్రమే నిద్ర మాత్రలను మెడికల్ ఏజెన్సీ వారు ఇస్తారు. ఇక కొంతమంది దొంగ చాటుగా డబ్బులు ఎక్కువ ఇస్తామని ఆశ చూపి స్లీపింగ్ పిల్స్ తీసుకుంటారు. నిద్ర మాత్రలు ఎక్కువగా వాడినట్లయితే ఆరోగ్యానికి ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది నిద్ర పట్టక నిద్ర మాత్రలు వాడుతూ ఉంటారు. … Read more