Snake gourd: పొట్లకాయని అస్సలు లైట్ తీసుకోవద్దు.. కాన్సర్ ను కూడా బొంద పెడుతుందట ?
Snake gourd: పొట్లకాయ ఇది చూడడానికి ఎవరికీ పెద్దగా నచ్చదు. పాములాగా ఉంటుందని చాలా మంది పొట్లకాయను తినడానికి అసలు ఇష్టపడరు. అయితే పొట్లకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అతి భయంకరమైన వ్యాధి క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి పొట్లకాయకు ఉంటుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా పొట్లకాయ సహాయం చేస్తుంది. పొట్లకాయలను తరచుగా తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలతో బాధపడేవారు పొట్లకాయను ప్రతి రోజు తిన్నట్లయితే చాలా మంచి … Read more