
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇజ్జత్ తీసిన కూతురు ?
Speaker Gaddam Prasad: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఇవాల్టి నుంచి ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈసారి హడావిడి ఎక్కువగానే ఉంది. అటు ప్రతిపక్షం గులాబీ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ప్రతి వార్డులో కూడా…
