BC Reservations: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల 34 శాతం రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ.