
Sreeleela: శ్రీలీల తల్లి నిజంగానే ఆ చీప్ పని చేసిందా.. డబ్బు కోసం అంతకు దిగజారిందా.!
Sreeleela: తాజాగా బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆయన పేరు చెప్పకుండా హీరోయిన్ తల్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ హీరోయిన్ ప్రస్తుతం సౌత్ నార్త్ లో సినిమాల్లో బిజీగా ఉంది. కానీ ఆ హీరోయిన్ తల్లి మాత్రం చీప్…
