Srivari: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రికార్డు స్థాయిలో భక్తుల రాక.. ఆ సంఖ్య ఎంతో తెలుసా?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో అక్టోబర్ 12 నుండి 20 వరకు నిర్వహించిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల కాలంలో, ముఖ్యంగా అక్టోబర్ 12 నుండి 19 వరకు మొత్తం 6.46 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ పవిత్ర వేడుకలను వీక్షించేందుకు తిరుమలకు తరలివచ్చారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు … Read more