Succession designate stage

Kim Jong Un Plans Family Legacy

Kim Jong Un: 13 ఏళ్లకే దేశ నాయకురాలిగా.. ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు కిమ్ జూ ఏకే!!

Kim Jong Un:ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు ఎవరికి దక్కుతాయనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జూ ఏను తన రాజకీయ వారసురాలిగా (Political Successor) దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా నిఘా వర్గాల నివేదికలు (Intelligence…