Sunny Deol

batwara-1947-sunny-deol-telugu

Batwara 1947: విభజన మనుషులను వేరు చేయవచ్చు కానీ.. మానవత్వాన్ని కాదు.. సన్నీ డియోల్ సినిమా రివ్యూ!

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. చరిత్రను మళ్లీ కళ్ల ముందు నిలబెట్టే అద్దం కూడా. అలాంటి ఓ ప్రయత్నమే సన్నీ డియోల్ నటించిన ‘బట్వారా 1947’. దేశ విభజన నేపథ్యంలో సాగే ఈ కథాంశం.. మనుషుల మధ్య గోడలు నిర్మించినా, మానవత్వం మాత్రం ఆ గోడల్ని దాటి ఎలా బతికి ఉంటుందో చూపించే…