
Surekha Vani: ఆ అంకుల్ తో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ నటి సురేఖ.. పబ్బుకు వెళ్లి !
Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. సురేఖ వాణి సినిమాలలో తనదైన నటన, అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిన్నదానికి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సురేఖ వాణి వయసు…
