YS Jagan: మరో ఏడాదిలో పాదయాత్ర.. ఎన్నికల సమరానికి సిద్ధమవ్వండి

YS Jagan

తాడేపల్లిలో వైఎస్ జగన్ పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టారు. రాబోయే local body elections లో పార్టీని గెలిపించడమే టార్గెట్ గా ఫీల్డ్ లెవెల్ లో ప్రతి ఒక్కరూ యాక్టివ్ గా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఫలితం మనకే అనుకూలంగా ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. Jagan Massive Padayatra Next Year ఇక ప్రజల్లోకి మరింత చేరువయ్యేందుకు వచ్చే సంవత్సరం ఒక భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు జగన్ ప్రకటించారు. … Read more