Tamil actors stardom

Dhanush vs Other Tamil Actors Openings

Dhanush: ధనుష్ స్టార్ డం పడిపోయిందా? దారుణంగా తమిళ బాక్సాఫీస్ వద్ద ధనుష్ మార్కెట్ వాల్యూ!!

Dhanush: తమిళ స్టార్ ధనుష్ (Dhanush) సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్లు ఇటీవల తగ్గుముఖం పట్టడం టాలీవుడ్ మరియు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఒక హీరో యొక్క కరెంట్ మార్కెట్ స్ట్రెంత్ (Market strength) ను అంచనా వేయడానికి మొదటి రోజు వసూళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. హైప్, ఫ్యాన్ బేస్…