Tarun Bhaskar esha rebba combo movie

Pellichoopulu director Tarun Bhaskar admits that his love for the heroine is real

Tarun Bhaskar: హీరోయిన్ తో ప్రేమ.. గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అంటూ ఒప్పుకున్న పెళ్లిచూపులు డైరెక్టర్.!

Tarun Bhaskar: దర్శకుడు తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు సినిమాతో ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్నారు ఈయన. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించారు. అలా కొన్ని సినిమాల్లోకి డైరెక్టర్ గా మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన ప్రస్తుతం ఓ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఓం శాంతి శాంతి…