TDP: టీడీపీలో అంతర్గత కలహాలు.. పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి!!

TDP: తెలుగు దేశం పార్టీ (TDP)లో ఇటీవల ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వివాదాలు మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, తిరువూరు నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. TDP Internal Power Struggle Intensifies ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎంపీల దూకుడు కారణంగా తమ ప్రాధాన్యం తగ్గిపోతోందని భావిస్తున్నారు. మరోవైపు ఎంపీలు ఎంపీలాడ్స్ ఫండ్స్ (MP LADS Funds) ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందున తామే ముందుండాలని … Read more