TDP Leaders: అభివృద్ధి పనుల్లో వెనుకబడుతున్న టీడీపీ.. పెద్ద సవాల్‌గా మారుతున్న నిర్లక్ష్యం!!
TDP Leaders: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర Development పనులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఎమ్మెల్యేల నుంచి తగిన స్థాయిలో సహకారం రావడం లేదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సీఎం ఎంత వేగంగా పనిచేస్తున్నారో, అంతే వేగంగా తమ Regionsలో ప్రజల మధ్య ఉండాలని ఆయన పదేపదే సూచిస్తున్నా, చాలా మంది ఎమ్మెల్యేలు ఈ మాటలను Lightగా తీసుకుంటున్నారని సమాచారం. Chandrababu Naidu Warns … Read more