tdp party

BRS

BRS: తెలుగు రాష్ట్రాలలో సంచలనం..TDPతో గులాబీ పార్టీ పొత్తు ?

BRS: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీతో గులాబీ పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నట్లు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకుగాను కెసిఆర్ వ్యూహరచనలు చేస్తున్నారట. ఇందులో భాగంగానే అసలు తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం…