Telangana: సిరిసిల్ల, సిద్దిపేట‌తో పాటు 10 జిల్లాల ర‌ద్దు ?

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలను రద్దు చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. త్వరలో మళ్లీ జిల్లాల పునర్వ్యస్తీకరణ చేస్తామని అసెంబ్లీలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు. Telangana 10 districts cancelled along with Sircilla and … Read more