Telangana family feud

Kavitha Accuses KTR Of Phone Tapping

Kavitha: కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేసి దొంగాచాటుగా వినడానికి సిగ్గు ఉండాలి.. కేసీఆర్ పందికొక్కులా ప్రజల సొమ్ము దోచుకోలేదా – కల్వకుంట్ల కవిత

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతూ, బీఆర్ఎస్ బహిష్కృత నాయకురాలు కల్వకుంట్ల కవిత చేసిన తాజా ఆరోపణలు భారీ చర్చకు దారి తీశాయి. తన భర్త ఫోన్‌ను కేటీఆర్ ట్యాప్ చేయించారని ఆమె చేసిన Serious Allegation రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. “ఇంటి అల్లుడి ఫోన్‌ను Phone Tapping చేసి వినడం ఎంత…